నేను ఓడిపోయాను

 నేను ఓడిపోయాను


అవును 

నేను ఓడిపోయాను


నువ్వు నన్ను

చూసిన ప్రతిసారీ

నేను ఓడిపోయాను


నీ కల్మషమే ఎరుగని

నవ్వుని చూసి 

నేను ఓడిపోయాను


నీ కళ్ళలో 

పసితనం చూసి

నేను ఓడిపోయాను


నిన్ను నాలో నింపుకుని

అణువు అణువునా

ఓడిపోయానుసరిత

Incomplete

टिप्पणियाँ