Posts

Showing posts from August, 2022

ప్రశ్న

Image
 అసలు ఏంటి? ఈ సమాజం   ఎప్పుడు  రద్దీగా ఉంటుంది?  ఒక రోజులో ఎందరు జన్మిస్తున్నారు?  ఎందరు మరణిస్తున్నారు?  అస్సలు ఎందుకు అల్లకల్లోలంలో ఉన్న  ఈ సమాజంలో ఉన్నావు?  అశాశ్వతమైన ఈ  జీవితం కోసం,  ఎందుకు అంతలా పరితపిస్తున్నావు?  ఒకవైపు కుల, మతాల గొడవలు,  మరోవైపు రాజకీయ నాయకుల  కుళ్ళు, కుతంత్రాలు  ఇక్కడ ఒకరిపై ఒకరికి  ద్వేషం  అక్కడ  వీరిద్దరిని కాపాడుటకు సైనికుని ప్రాణత్యాగం  ఇక్కడ ఒకరి నోటి దగ్గర ఉన్న అన్నం మెతుకులు  కాళ్లతో తోసేస్తారు ఇంకొకరు.  అక్కడ వీరిద్దరి కడుపు నింపుట కోసం  రైతు పడే కష్టం, కార్చే కన్నీరు  ఒకరిపై ఒకరికి ద్వేషం ఎప్పుడుపోతుంది?  మన భారతదేశం సస్యశ్యామలంగా ఉందా ? ఉదయాన్నే  ప్రతివిద్యార్థి   పాడే  ఉన్న పదం,    సస్యశ్యామలం. ఆ పదం గురించి తెలుసుకున్న విద్యార్థులు ఎంతమంది?  నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు!  మరీ అప్పటి బాలలు, ఇప్పటి పౌరులేగా!   ఈ సమాజం ఇలా క్షీణించి పొతుంటే  కళ్ళు ఉండి కూడా అలా చూస్తూ ఉన్నారు, ఇప్పటి పౌరులు.  న్యాయం  జరగని  చోట, న్యాయదేవతను ద్వేషిస్తారు కొందరు. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత నీకు న్యాయం చేయాలి.  మరి నీకు కళ్ళు ఉండి కూడా  అన్యాయం జరుగుతుంటే ఎందు

నువ్వు ఎవరు ?

Image
 వీచే గాలిని అడుగు  నువ్వు ఎందుకు  జీవిస్తు న్నావో  చెప్తుంది. ప్రవహించే నీటిని అడుగు నువ్వు భవిష్యత్తులో ఎదుర్కొనే ఎత్తు పల్లాల గురించి చెప్తుంది. ఆకాశంలో కదిలే మేఘాలను అడుగు నువ్వు ఎవరి మాటలు వింటే నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్లను ఎలా పచ్చగా ఉంచగలగాలో చెప్తుంది. నీ చుట్టూ ఉన్న పరిసరాలను అడుగు ఆకాశంలో కదిలే మేఘాలను అడుగు నువ్వు ఎవరి మాటలు వింటే నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళను  ఎలా పచ్చగా ఉంచగలగాలో చెప్తుంది. నీ చుట్టూ ఉన్న పరిసరాలను అడుగు నువ్వు ఎటువంటి జీవన విధానం కొనసాగిస్తున్నావో చెప్తుంది. కనిపించే పెద్ద పెద్ద శిఖరాలను అడుగు నువ్వు ఎటువంటి సాహసాలు చేస్తే నన్నుఅధిరోహించగలుగుతావో చెప్తుంది. కళ్ళ ముందు కనిపించే అవకాశాల కూటమిని అడుగు నువ్వు ఎటువంటి మార్గంల్లో వెళ్తే నీవు నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావో చెప్తుంది. వీటన్నింటిని గమనిస్తూ, వాటి గురించి ఆలోచిస్తున్న  నీ మనసాక్షి ని  అడుగు నువ్వు నీ జీవన పయనాన్ని ఎక్కడి నుండి మొదలుపెట్టాలో చెప్తుంది. written by : Maddikuntla Bharathi DTP Group:  Shaik Arifa, Meeniga Raveena, Harijana Shirisha & Avula Sravani 

PhD awarded to G.Indravathi, Lecturer in Biotechnology

Image
G.Indravathi, Lecturer in Biotechnology  Kurnool City:  Smt. G Indravathi , Incharge, Dept. of Biotechnology at  K.V.R Govt college for women (Autonomous), Kurnool. was awarded Doctor of Philosophy by JNTU, Ananthapuram. She did her research work on the topic 'Enhancing Acclimatization of tissue culture raised plants by Biotization' under the guidance of Dr Pakala Suresh Babu, Assistant Professor, Dept. of Biology, Indian Institute of Science Education and Research, Tirupati. Through this research work tissue culture studies was conducted on a Potential medical plant - Albizia amara belonging to the family Leguminaceae. The strategy employed to improve the survival rate of tissue culture plants during acclimatization was unique in studies. It was achieved using Auxin dip method & Bio-inoculants which enhanced secondary metabolites of tissue culture plants that played a key role in  improving plant survival rate during transplantation from lab to land.  In this regard, the

వాతావరణం

Image
  వాతావరణం జల జల పారే సెలయేరులు కోకిల కిలకిల రాగాలు స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని పైరులు  ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం  అప్పుడే ఓ  తల్లి తన బిడ్డను జోబుచ్చడానికి ఆమె మధురమైన స్వరకంఠంతో పాడుతున్న పాటలు  ఆమె స్వరరాగాలకు సరియైన సంగీతాన్ని అందిస్తూ  చకుబుకు, చకుబుకు అనుకుంటూ వెళ్తున్న రైలు  అప్పుడే వాన దేవుడు వర్షం కురిపించే ముందు పంపించిన నల్లటి మేఘాలు  ఆ మేఘాల నుండి వచ్చే చిన్నటి వర్ష బిందువులకు  భూమాత ఆ వర్షపు బిందువుల స్పర్శకు పులకరింతలై వర్షం ముందు వచ్చే మట్టి సువాసన వెదజల్లుపరుస్తూ నిద్రపోతున్న ఆ బిడ్డను ఉత్తేజితబరిచాయి  ఆ వాతావరణ కుటుంబం మరియు మిత్రులు. written by : Maddikuntla Bharathi DTP:  Pasupurathi Mounika, M.Pushpavathi & Thanagala Bharathi 

అమ్మ

Image
అమ్మ ఆకలి అని తెలియక ఏడుస్తూ ఉంటే ఆకలి తీరుస్తుంది అమ్మ దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే తన తేనెల వంటి మాటలతో బాధను మరిపిస్తుంది అమ్మ దీపం తాను కరుగుతూ ప్రపంచానికి ఎలా వెలుగునిస్తుందో ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా చిరునవ్వుతో పలకరిస్తుంది అమ్మ తాను కడుపు మార్చుకొని చందమామ కథలు చెప్తూ తన బిడ్డ కడుపు నింపుతుంది అమ్మ చంద్రుని వెన్నెలలా చీకటి నుండి  కష్టాలను దాటడానికి దారి చూపిస్తుంది. తను ముళ్ళబాటలో నడుస్తూ తన బిడ్డల్ని బంతిపూల బాటలో నడిపిస్తుంది అమ్మ ప్రపంచానికి వెలుగు ఎంత ముఖ్యమో ఒక బిడ్డకు తల్లి యొక్క ప్రేమ అంత ముఖ్యం. written by : Maddikuntla Bharathi DTP:  Thanagala Bharathi &  T.Nandhiswari

सॉफ्ट ड्रिंक पीने से अपने दाँत खराब होते हैं ?

Image
कुछ Cool Drinks में  Phosphoric Acid  राहत है | दूध में भी Phosphoric Acid पाया जाता है | लेकिन ज्यादा मात्रा में Phosphoric Acid  को सेवन करने से अपने दाँत खराब हो सकते हैं | Image Source : ResearchGate, we do not promote or we are not against any products / brands.  Phosphoric Acid 

Sunset Yellow-Soft Drink one of the Reason for ADHD | E110 ingredient Exposed

Image
    E110 Sunset Yellow Artificial color used in many food products.  यूरोप में खाद्य पदार्थों में आर्टिफ़िसीयल रंग इस्तेमाल करने पर वहाँ की सरकार रोक लगाई है| क्यूँ की कुछ 6 आर्टिफ़िसीयल रंग खाद्य पदार्थों में मिलाकर सेवन करने से बच्चों में  ध्यान की कमी और अत्यधिक सक्रियता की बीमारी के शिकार होने की संभावना ज्यादा है | एक रंग का नाम सन्सेट येलो ( एफ सी एफ ) यह रंग भारत के कुछ सॉफ्ट ड्रिंक्स में पायजाता है और इसका शास्त्रीय नाम E110A नाम से पुकारते हैं|  

संघर्ष